Sunday, 11 May 2025

Income Tax Commissioner | 70 లక్షల లంచం తీసుకుంటూ Acb కి పట్టుబడ్డ హైదరాబాద్‌ ఇన్‌కంట్యాక్స్‌ కమిషనర్‌

 Income Tax Commissioner | 70 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హైదరాబాద్‌ ఇన్‌కంట్యాక్స్‌ కమిషనర్‌                               Income Tax Commissioner | హైదరాబాద్‌, మే


: డబ్బు లక్షల రూపాయల లంచం తీసుకున్న కేసులో హైదరాబాద్‌ ఇన్‌కం ట్యాక్స్‌ కమిషనర్‌, ఐఆర్‌ఎస్‌ అధికారి లావుడ్య జీవన్‌లాల్‌నాయక్‌ను సీబీఐ అధికారులు శనివారం అరెస్టు చేశారు. ముంబైలోని షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌నకు సంబంధించిన ఒక ట్యాక్స్‌ అప్పీల్‌ కేసు కోసం జీవన్‌లాల్‌ నేతృత్వంలో ఇన్‌కంట్యాక్స్‌ బృందం అక్కడికి వెళ్లింది. ఆ కేసు తీవ్రతను తెలుసుకున్న జీవన్‌లాల్‌ బృందం రూ. 70 లక్షల లంచం డిమాండ్‌ చేసినట్టు సీబీఐ ఆరోపిస్తోంది.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home