Sunday, 11 May 2025

సౌమ్య శ్రీ నీ అభినందించిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా

 సౌమ్య శ్రీ నీ అభినందించిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా







సీబీఐ లో సబ్ ఇన్స్పెక్టర్ గా ఎంపికైన ఆర్య వైశ్య ముద్దుబిడ్డ మిర్యాలగూడ కి చెందిన ఆర్య వైశ్య సామాజిక వర్గం సన్నిధి కోటయ్య సునీత గార్ల కుమార్తె సౌమ్య శ్రీ గారిని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ( IVF) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.

ఈ సందర్బంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ తెలంగాణ లో తొలిసారిగా CBI అధికారిగా ఎంపిక కావడం యావత్ ఆర్య వైశ్యులకు గర్వకారణం అని ఆయన అన్నారు.

సౌమ్య శ్రీ గారికి శుభాకాంక్షలు తెలిపారు.

మంచి అధికారిగా పేరు తెచ్చుకొని మునుముందు ఉన్నత స్థానం లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

అమ్మాయిలు అందరూ సౌమ్య శ్రీ నీ ఆదర్శంగా తీసుకోవాలి అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ జనరల్ సెక్రెటరీ పబ్బ చంద్రశేఖర్ ఐ వి ఎఫ్

మహిళ విభాగం అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి ప్రధాన కార్యదర్శి మంజుల నలిని ,తులసి ,స్వాతి ,praveen,Raju Vardan , Soumya Parents,తదితరులు పాల్గొన్నారు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home