శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా హైదరాబాద్ వాసవి కాలనీ
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా హైదరాబాద్,
వాసవి కాలనీ, కొత్తపేట (అష్టలక్ష్మి టెంపుల్) అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అమ్మవారు పంచామృతాభిషేకము గులాభిషేకం, కన్యా పూజ, కుంకుమార్చన ఘనంగా నిర్వహించినారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారు విచ్చేసినారు, ఆలయ చైర్మన్ చంద్రయ్య వారి కుమారుడు, చిన్నారులు, మహిళలు పాల్గొని తీర్థప్రసాదాలు సేకరించినారు.




0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home