15 నుంచి 26 వ తేదీ వరకు 12 రోజుల పాటు జరిగే సరస్వతి పుష్కరాలకు సర్వం సిద్ధం: కొండా సురే
15 నుంచి 26 వ తేదీ వరకు 12 రోజుల పాటు జరిగే సరస్వతీ పుష్కరాలకు సర్వం సిద్ధం.: కొండా సురేఖ
ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న సరస్వతీ పుష్కరాలలో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారికి దుద్దిల శ్రీధర్ బాబు గారికి ఉన్నతాధికారులతో కలిసి ఆహ్వానం అందజేసిన దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు

ఈ నెల 15 నుంచి 26 వ తేదీ వరకు 12 రోజుల పాటు జరిగే భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చేస్తున్న ఏర్పాట్ల గురించి వివరించిన అధికారులు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహజన మంత్రులు శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండా సురేఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య కమిషనర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.



0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home