సస్పెండ్‌కు గురైనా ఆధిపత్యం ఆమెదే.. సౌత్ జోన్ ఆర్టీఏలో వింత..!
సస్పెండ్‌కు గురైనా ఆధిపత్యం ఆమెదే.. సౌత్ జోన్ ఆర్టీఏలో వింత..!
అవినీతి ఆరోపణలతో బండ్లగూడ ఆర్టీవో ఆఫీస్‌లో పనిచేసిన ఏవో అడ్మినిస్ట్రేటివ్ అధికారిణి బి సునీతపై ఉన్నతధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు. ఆమె అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిన గత చరిత్రను ఉన్నతధికారులు గుర్తించారు. ఆమె ఎక్కడ విధులు నిర్వహించిన అక్కడ అక్రమాలు మాములే. చార్మినార్, ఏప్రిల్ 30 : అవినీతి ఆరోపణలతో బండ్లగూడ ఆర్టీవో ఆఫీస్‌లో పనిచేసిన ఏవో అడ్మినిస్ట్రేటివ్ అధికారిణి బి సునీతపై ఉన్నతధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు. ఆమె అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిన గత చరిత్రను ఉన్నతధికారులు గుర్తించారు. ఆమె ఎక్కడ విధులు నిర్వహించిన అక్కడ అక్రమాలు మాములే. ఆ విషయాలు ఉన్నతధికారులకు తెలియంది కాదని బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయ సిబ్బంది సైతం సునీత వ్యవహారంపై అంతర్గతంగా చర్చించుకుంటున్నారు
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home