Tuesday, 8 April 2025

కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఈఓ ఎస్ అన్నపూర్ణ



 

కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఈఓ  ఎస్ అన్నపూర్ణ

కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయ ఈఓగా ఎస్ అన్నపూర్ణ ( అసిస్టెంట్ కమిషనర్) సోమవారం బాధ్యతలు స్వీకరించారు.                                                    కొమురవెల్లి : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయ ఈఓగా ఎస్ అన్నపూర్ణ ( అసిస్టెంట్ కమిషనర్) సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.


హైదరాబాద్ చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బాధ్యతలు నిర్వహిస్తున్న అన్నపూర్ణకు కొమురవెల్లి దేవాలయం ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీరాములు,సురేందర్ రెడ్డిలు, దేవాలయ అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home