Saturday, 5 April 2025

*స్రీ సమాజానికి ప్రేరణ, పురోగతికి మార్గదర్శి:ఉప్పల శ్రీనివాస్

 *స్రీ సమాజానికి ప్రేరణ, పురోగతికి మార్గదర్శి*








- *TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు*
యువ ఆర్ట్స్ ధియేటర్స్ అంతర్జాతీయ
మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా VASAVI,s PRK ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్టల్ గార్డెన్స్ చందా నగర్ లో జరిగిన గ్రాండ్ ఉమెన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ , అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు.
ఈ మహిళలు సమాజానికి మూలస్తంభాలు. వారు కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని ముందుకు నడిపించే శక్తివంతమైన వ్యక్తులు. వారి కృషి, త్యాగం, అభిప్రాయ స్వాతంత్ర్యం మన అందరికీ ప్రేరణ.
ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, ప్రతి మహిళకు గౌరవం, సమానత్వం, ప్రోత్సాహం అందించేందుకు మనమందరం కృషి చేద్దాం మహిళా శక్తి దేశ అభివృద్ధికి పునాది అని ఆయన అన్నారు.
స్త్రీ – సమాజానికి ప్రేరణ, పురోగతికి మార్గదర్శి అని స్త్రీలు ముందుకెళ్తే సమాజం అభివృద్ధి చెందుతుంది. మహిళా శక్తికి దారి చేసేద్దాం అని ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు అన్నారు.
ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, ప్రతి మహిళ గౌరవించబడే, స్వేచ్ఛగా తన కలలను నెరవేర్చుకునే సమాజాన్ని నిర్మించేందుకు మనమందరం కృషి చేద్దాం అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో VASAVI,s PRK ఫౌండేషన్ వైస్ చైర్మన్ పోల వాణీ , పోల కోటేశ్వర రావు IVF youth President కట్ట రవి గుప్త తదితరులు పాల్గొన్నారు.




All reac
9

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home