అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల*
*అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల*
1) వాసవి మిత్ర మండలి మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఆధ్వర్యంలో సాయి బాబా దేవాలయం ECIL X Road లో జరిగిన అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు.
ఈ కార్యక్రమంలో పబ్బ చంద్ర శేఖర్ గుప్త , అధ్యక్షుడు పెద్ది నాగరాజు గుప్త, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గుప్త, కోశాధికారి తిరుమలేశ్ గుప్త, కార్యనిర్వహక కార్యదర్శి గంప కృష్ణ గుప్త ఉపాధ్యక్షులు అశోక్ గుప్త, చక్రపాణి గుప్త, శ్రీనివాస్ గుప్త, నవీన్ గుప్త, సంతోష్ గుప్త తదితరులు పాల్గొన్నారు.
2) IVF నాగారం ఆధ్వర్యంలో నిర్వహించిన అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చంద్ర శేఖర్ ప్రెసిడెంట్ రమేశ్ ,ivf state vice president Ashok ,శాంతి తదితరులు పాల్గొన్నారు.
3) ఆర్య వైశ్య సంఘం మేడిపల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీధర్ ప్రెసిడెంట్ వెంకటయ్య, పొకల ప్రకాష్, రాము బాబు , మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
4 ) సరూర్నగర్ పట్టణంలోని శ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మ కాశీ వైద్యనాథ్ దేవస్థానంలో కొత్తపేట ఎక్స్ రోడ్. సరూర్నగర్ లోని గోల్డెన్ వాకర్స్ టీం ఆర్యవైశ్య గ్రూప్ వారి చేత నిర్వహించిన అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
శ్రీ లక్ష్మీ కన్వెన్షస్ అధినేత సూరిశెట్టి శ్రీనివాస్ గుప్తా ,Temple trustee member bera balakishan , Aravind kumar , NTar Krishna , Nagesh , Srinivas,తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కన్న అన్నప్రసాద వితరణ గొప్పది అని ఆయన అన్నారు.
ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కొనసాగించాలని ఆయన సూచించారు.

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home