Wednesday, 2 April 2025

తెలంగాణ రాష్ట్ర గవర్నర్, గౌరవనీయులు, శ్రీ , జిష్ణు దేవ్ వర్మ. గారిని మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానం: కోలేటి దామోదర్.

           తెలంగాణ రాష్ట్ర గవర్నర్, గౌరవనీయులు, శ్రీ , జిష్ణు దేవ్ వర్మ. గారిని మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానం:కోలేటి దామోదర్.                         హైదరాబాద్ రాజ్ భవన్ లో, తెలంగాణ రాష్ట్ర గవర్నర్, గౌరవనీయులు, శ్రీ , జిష్ణు దేవ్ వర్మ. గారిని మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానం చేసి, పూల బోకెను అందజేసిన, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్, కార్పొరేషన్, మాజీ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్.





0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home