*మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి*
*TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు*

*IVF మహిళా విభాగ్ నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేత

1) గీత గుప్త ( పొలిటికల్ చైర్ పర్సన్)
2) ఏపూరీ జయలక్మి
3) భువన ( స్టేట్ అడ్వైజర్ )
4) భువన ( స్టేట్ అడ్వైజర్)

*EC కమిటీ సభ్యులు:*
5) మంజుల
6) సౌమ్య
7) రంగ సంతోష రాణి

రేణుక
9) శైలజ
10) రేణుక
11) సాధన
12) సునీత
13) వాణి
14) జ్యోతి
15) నీలిమ
16) రాణి గుప్త

*నాగోల్ డివిజన్:*
17)జయశ్రీ, అధ్యక్షురాలు
18) నీల జ్యోతి, ప్రధాన కార్యదర్శి

వారందరికీ ఉప్పల శ్రీనివాస్ గుప్త చేతుల మీదుగా *నియామక పత్రాలు* అందజేశారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అని TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు అన్నారు.

బుధ వారం నాగోల్ లోని ఉప్పల క్యాంపు కార్యాలయంలో మహిళ విబాగ్ నాయకురాల్లకు నియామక పత్రాలు అందజేశారు.

ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ మహిళలు రాజకీయంగా ముందుకు రావాలని ఆయన అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్య వైశ్య మహిళ సోదరీ మణులు జెడ్పీటీసీ,ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ లు గా పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరుపున మీకు నేను అండగా ఉంటాను అని ఆయన అన్నారు.
ఇంటికే పరిమితం కాకుండా వ్యాపారంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలి అని మరెన్నో సేవలు అందించాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న గారు, మహిళ విభాగం అధ్యక్షురాలు చందా భాగ్య లక్ష్మి, ప్రధాన కార్యదర్శి మంజుల , కోశాధికారి నళిని ,అడ్వై జర్ మనిమల తదితరులు పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home