లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన కొమరం భీం జిల్లా సహకార అధికారి రాథోడ్ దిక్కు
లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన కొమరం భీం జిల్లా సహకార అధికారి రాథోడ్ దిక్కు. ...... మంచిర్యాల :బెజ్జూర్ పిఎసిఎస్ లో పనిచేస్తున్న మాజీ సీఈవో వెంకటేశ్వర్ గౌడ్‌ను రెన్యువల్ చేసేందుకు, సహకార అధికారి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో, తప్పనిసరి అయి, రెండు విడుదలగా ఇచ్చేందుకు రూ. 8 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారు.
దీంతో రూ. 2 లక్షలు,మొదటి విడత డబ్బులు ఇచ్చేందుకు మాజీ సీఈవో వెళ్ళగా, జిల్లా సహకార అధికారి రాథోడ్ దిక్కు నాయక్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులు కేసును విచారిస్తున్నారు.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home