మొగుళ్లపల్లి యూవ సేన ఉపేందర్ ఆధ్వర్యంలో 221వ ఉచిత వివాహం
p మొగుళ్లపల్లి యూవ సేన ఉపేందర్ ఆధ్వర్యంలో 221వ ఉచిత వివాహం శివకుమార్ అనూష లకు హిందూ సంప్రదాయం ప్రకారం అన్ని వస్తువులు హాల్ పందిరి రెండు బంగారం పుస్తెలు మట్టెలు బట్టలు స్టీల్ సామాను విందు భోజనం తో వైభవం గా శ్రీ వీర వెంకట సత్యనారాయణ దేవాలయం లో జరిగింది..
దాతలు మా స్నేహితులు మహేష్ తిరుమల గారు సూరిశెట్టి శ్రీనివాస్ బొగ్గారము వెంకటేష్ గారు అంకిశెట్టి సత్యనారాయణ పెద్ది చంద్ర మౌళి బాల్ రెడ్డి తుమ్మల ch రమేష్ రామిని విజయ్ బస్సా శ్రీనివాస్ hyd అంజనేయులు C V రెడ్డి గారు నర్సింహా మిత్రులు మొగుళ్ళ పల్లి యువ సేన అధ్యక్షులు Ch పవన్ రాఘవ రెడ్డి y. సత్యనారాయణ వినోద్ గార.బొడ్ల S. కిషన్ రావు దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు..



0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home