తెలంగాణలో భారీ మద్యం స్కాం!
తెలంగాణలో భారీ మద్యం స్కాం!
అచ్చోసిన ఆంబోతుల్లా తెలంగాణ మీద తెగబడి దోచుకుంటున్న కాంగ్రెస్ దొంగల తాజా నిర్వాకమిది!
వాటాల పంపిణిలో గొడవపడి రోడ్డెక్కిన రేవంత్ రెడ్డి, కొండా సురేఖ, ఉదంతం మరువక ముందే మరో వాటాల గొడవ ఏకంగా ఒక ఐఏఎస్ అధికారి పదవి పోయేలా చేసింది
తెలంగాణలో రేవంత్ అరాచక, అవినీతి పాలనకు ఇది తాజా ఉదాహరణ.
సీనియర్ ఐఏఎస్ అధికారి, ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ అకస్మాత్తుగా స్వచ్చంద పదవీవిరమణ తీసుకోవడం వెనుక కారణం ఏమిటి అని ఆరా తీస్తే దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు బయటికి వచ్చినయి.
మద్యం లేబుళ్ల తయారీ కుంభకోణమే ఆయన వీఆర్‌ఎస్‌కు దారి తీసింది.
మూటల కోసం పెద్దల మధ్య జరిగిన కొట్లాటలో రిజ్వీ బలయ్యారు
అటు "బిగ్ బాస్"కు సర్దిచెప్పలేక, ఇటు మంత్రిని సమన్వయం చేసుకోలేక ఉద్యోగాన్ని వదులుకున్నారు అని ఇప్పుడు ఐఏఎస్ వర్గాల్లో జరుగుతున్న తీవ్ర చర్చ.
హైసెక్యూరిటీ హాలోగ్రామ్స్, 2డీ బార్ కోడింగ్ లేబుల్స్ తయారీ టెండర్లకు సంబంధించి ఇద్దరు అధికార పక్ష నేతల మధ్య జరిగిన.. జరుగుతున్న కొట్లాటకు రిజ్వీ బలయ్యాడు. రిజ్వీ వీఆర్‌ఎస్‌ను ఆమోదిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వు
లు జారీ చేసింది. అయితే రిజ్వీ వీఆర్‌ఎస్‌ను తిరస్కరించాలంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా సీఎస్‌కు రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. దీంతో రిజ్వీ రాజీనామాపై అనుమానాలు ధృవీకరించినట్టు అయ్యింది.
లు జారీ చేసింది. అయితే రిజ్వీ వీఆర్‌ఎస్‌ను తిరస్కరించాలంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా సీఎస్‌కు రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. దీంతో రిజ్వీ రాజీనామాపై అనుమానాలు ధృవీకరించినట్టు అయ్యింది.
మూడు స్కాములు, ఆరు కుంభకోణాలు అన్న చందంగా సాగుతున్న రేవంత్ సర్కారు మీద ప్రజలు తిరగబడే రోజు ఎక్కువ దూరంలో లేదు....p


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home