Thursday, 12 June 2025

TPCC అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఉప్పల*

 *TPCC అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఉప్పల*




TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన తర్వాత మొదటిసారి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో TPCC అధ్యక్షుడు , MLC మహేష్ కుమార్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేసిన TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు.


ఈ సందర్భగా మహేష్ కుమార్ బొమ్మ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేలా,పార్టీ పటిష్ఠతకు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు.


TPCC ప్రధాన కార్యదర్శి గా నియమించినందుకు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు  కృతజ్ఞతలు తెలిపారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home