Sunday, 18 May 2025

*మాతృదేవోభవ అనే మాటకు నిలువెత్తు నిదర్శనం అమ్మ.*

 *అమ్మను మించిన దైవము లేదు.*

*మాతృదేవోభవ అనే మాటకు నిలువెత్తు నిదర్శనం అమ్మ.*






- *TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు*
అమ్మను మించిన దైవము లేదు. మాతృదేవోభవ అనే మాటకు నిలువెత్తు నిదర్శనం అమ్మ అని TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర AVOPA మహిళ విభాగ్ ఆధ్వర్యంలో పద్మరాగ గ్రూప్ ఆఫ్ హోటల్స్ KPHB లో TS AVOPA మహిళ విభాగం అధ్యక్షురాలు శిల్పా అధ్వర్యంలో జరిగిన వేద ఆశీర్వాదం మరియు పాద పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
వివిధ ఆటల్లో గెలుపొందిన మహిళ సోదరీమణులకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో Avopa State President Malipeddi Shanker ,ఆర్గనైజర్ కార్యదర్శి కట్ట రవి కుమార్ గుప్త, ivf Bachupally president నవీన్, ప్రధాన కార్యదర్శి పోల శ్రీధర్ ,pruthvi Raghuvanshi , Puvvada హారిక ప్రోగ్రాం చైర్మెన్ TS AVOPA ప్రధాన కార్యదర్శి ప్రియాంక, కోశాధికారి పద్మజ తదితరులు పాల్గొన్నారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home