జమ్ము కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని,:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
జమ్ము కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క , జూపల్లి కృష్ణ రావు, దామోదర్ రాజా నర్సింహ మరియు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ గారు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరియు రాష్ట్ర ఎంపీ లు రెండు నిమిషాల మౌనాన్ని పాటించి ప్రార్థించారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home