నోవాటెల్ లో ఎమ్మెల్యేల సమక్షంలో ఘనంగా బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలు
నోవాటెల్
లో ఎమ్మెల్యేల సమక్షంలో ఘనంగా బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,.,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,.,,,,,,
హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో నాగర్ కర్నూలు జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు బచ్చు రామకృష్ణ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లఐలయ్య , కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఏనం శ్రీనివాసరెడ్డి ,, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచకుల్లా రాజేష్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఎమ్మెల్సీ లు కూచకుంట్ల దామోదర్ రెడ్డి,, బొగ్గరపు దయానంద్ లు రామకృష్ణకు శాలువాలు కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అభినందించారు వేడుకల్లో మాజీ సర్పంచ్ భూపతి రెడ్డి, ఆనంద్ కుమార్,, సంజీవ యాదవ్,, శశి పాల్ రెడ్డి ,రామ్ రెడ్డి లు పాల్గొన్నారు





0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home