మెట్రో స్టేషన్‌లో ఇదేం దరిద్రం రా...లేడీ ప్రైవేట్ పార్ట్స్‌ను నొక్కుతూ!
మెట్రో స్టేషన్‌లో ఇదేం దరిద్రం రా...లేడీ ప్రైవేట్ పార్ట్స్‌ను నొక్కుతూ!
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా మెట్రో స్టేషన్ లో ( Metro station ) ఓ జంట చేసిన. సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా మెట్రో స్టేషన్ లో ( Metro station ) ఓ జంట చేసిన పాడు పనులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జనాలు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం లేకుండా... బెడ్ రూమ్ లో ( Bed Room ) చేయాల్సిన పనులను మెట్రో స్టేషన్ లోనే చేసేసారు. జనాల మధ్యలో... పిల్లలు చూడకూడని పనులు చేసి అడ్డంగా దొరికిపోయారు. ఓ యువతి ప్రైవేట్ భాగాలు నొక్కుతూ యువకుడు రచ్చ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది.
ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరంలోని ( Bangalore ) ఓ ప్రముఖ మెట్రో స్టేషన్ లో.. యువ జంట అనుచితంగా ప్రవర్తించింది. మెట్రో స్టేషన్ లోని టికెట్ బుకింగ్ సెంటర్ దగ్గర... జనాలంతా క్యూ లైన్ కట్టారు. ఒకరి తర్వాత ఒకరు టికెట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో... వైట్ కలర్ జాకెట్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ప్రైవేటు భాగాలను.. వెనుక నుంచి నొక్కాడు ఓ కుర్రాడు.
ఈ యువ జంట ముందు జనాలు క్యూ లైన్ లోనే ఉన్నారు. వాళ్లు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం లేకుండా... వాళ్ల రొమాన్స్ వాళ్ళు చేసేసుకుంటున్నారు. ఆ యువతి కూడా ఏమాత్రం ఇన్సల్ట్ గా ఫీల్ కాకుండా.. ఎంజాయ్ చేస్తూ కనిపించింది. అయితే సంఘటన బెంగళూరులోని మాదవర అనే మెట్రో స్టేషన్ లో జరిగినట్లు చెబుతున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ వస్తున్నాయి. ఢిల్లీ మెట్రో కల్చర్.. బెంగళూరుకు కూడా తీసుకువచ్చారని నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్లకు కొంచెం కూడా సిగ్గు లేదని మరికొంతమంది ఫైర్ అవుతున్నారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home