45 డిగ్రీల ఎండలు ఉన్నా సరే వాటర్ ట్యాంక్‌లోని నీటిని చల్లగా ఉంచుకోవచ్చు, ఇప్పుడు చెప్పే సింపుల్ ట్రిక్ ఫాలో అయితే చాలు
మండే ఎండల వేడికి ట్యాంకులోని నీరు వేడిగా మారుతుంది. బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఆ వేడి నీటితో ముఖం, కాళ్లు శుభ్రం చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. దీంతో, వాటర్ ట్యాంక్‌ని ఎలా కూల్‌గా ఉంచాలో తెలియక చాలా మంది నానా తంటాలు పడుతుంటారు. ఏప్రిల్ నెల సగం దాటేసింది. రోజు రోజుకి ఎండలు భగ్గుమంటున్నారు. ఇంటి నుంచి బయటకి అడుగుపెట్టాలంటే భయమేస్తుంది. సరే ఇంటిలో ఉన్నప్పుడు కాస్త చన్నీటితో స్నానం లేదంటే ముఖం కడుక్కోవాలని ఉంటుంది. అయితే, మండే ఎండల వేడికి ట్యాంకులోని నీరు వేడిగా మారుతుంది. బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఆ వేడి నీటితో ముఖం, కాళ్లు శుభ్రం చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. దీంతో, వాటర్ ట్యాంక్‌ని ఎలా కూల్‌గా ఉంచాలో తెలియక చాలా మంది నానా తంటాలు పడుతుంటారు. అయితే, యూట్యూబర్ పూనమ్ దేవ్నాని ట్యాంక్ నీటిని చల్లగా ఉంచడానికి ఒక సులభమైన ఉపాయాన్ని పంచుకున్నారు. ఆ ట్రిక్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home