రిటైర్డ్ ఉద్యోగులు ఊస్ట్
రిటైర్డ్ ఉద్యోగులు ఊస్ట్
రిటైర్డ్ అయినా ఇంకా విధుల్లో కొనసాగుతున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం వేటువేసింది. వారందరినీ తొలగించాలని ఆదేశించింది. సచివాలయంతోపాటు అన్ని శాఖ లు, ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్లు, ఏజెన్సీలలో ఎక్స్‌టెన్షన్, రీఅపాయింట్‌మెంట్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేస్తున్న విశ్రాంత అధికారులు, సిబ్బందిని ఈ నెల 31లోగా తొలగించాలని సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీచేశారు. హైదరాబాద్ : రిటైర్డ్ అయినా ఇంకా విధుల్లో కొనసాగుతున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం వేటువేసింది. వారందరినీ తొలగించాలని ఆదేశించింది. సచివాలయంతోపాటు అన్ని శాఖ లు, ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్లు, ఏజెన్సీలలో ఎక్స్‌టెన్షన్, రీఅపాయింట్‌మెంట్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేస్తున్న విశ్రాంత అధికారులు, సిబ్బందిని ఈ నెల 31లోగా తొలగించాలని సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీచేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధిశాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 177 మందిని తొలగించాలని ప్రభుత్వ అదనపు కార్యదర్శి సైదా గురువారం ఉత్తర్వులు జారీచేశారు
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home