IVF రాష్ట్ర కార్యాలయం లోVaish Ekta Diwas లో హాజరై ఉప్పల శ్రీనివాస్
IVF రాష్ట్ర కార్యాలయం లోVaish Ekta Diwas లో ఆయన ముఖ్య అతిథిగా ఉప్పల శ్రీనివాస్ హాజరై
ప్రసంగించారు.
ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ రామ్ దాస్ అగర్వాల్ జీ సేవలు మరువలేనివి అని TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు అన్నారు.
సోమవారం నారాయణ గూడ లోని కుబేర టవర్స్ IVF రాష్ట్ర కార్యాలయం లో ఆయన పుట్టిన రోజు సందర్భంగా Vaish Ekta Diwas లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భగా ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ నార్త్ ఇండియా మరియు సౌత్ ఇండియాలో ఉన్న వైశ్యులను అగర్వాల్ ల్లను ఏకం చేయడానికి రామ్ దాస్ అగర్వాల్ జీ చేసిన సేవలు మరువలేనివి అని దేశ వ్యాప్తంగా వున్న వైశ్యులను ఒకే తాటి మీదకు తీసుకొని రావాలి అన్నది IVF ముఖ్య ఉద్దేశం అని ఆయన అన్నారు.
IVF అడ్వైసరీ బోర్డు కేంద్ర కమిటీ న్యూఢిల్లీ చైర్మెన్ గంజి రాజమౌళి గుప్త గారు మాట్లాడుతూ
రామ్ దాస్ అగర్వాల్ జీ గారి పుట్టిన రోజు సందర్భంగా అనేక సేవ కార్యక్రమాలు చేపట్టడం నిజంగా అభినదనీయం అని ఆయన అన్నారు.
ఆర్య వైశ్యులు అందరూ కలసి కట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు.
అనంతరం కేకు కట్ చేసి చీరలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ముత్యాల సత్తయ్య, వుడత పుర్షోట్టం, కచం కృష్ణమూర్తి ,IVF ప్రధాన కార్యదర్శి పబ్బా చంద్ర శేఖర్ గుప్త,iVF యూత్ అధ్యక్షుడు కట్ట రవి కుమార్ గుప్త,IVF కోశాధికారి నరేష్ గుప్త, Adl జనరల్ సెక్రెటరీ కటకం శ్రీనివాస్ గుప్త, IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న గారు ,మహిళ విభాగం అధ్యక్షురాలు చంద భాగ్య లక్ష్మి గారు, ప్రధాన కార్యదర్శి మంజుల గారు కోశాధికారి నళిని గారు, సరిత గారు, స్వాతి సిద్ధి ,వరంగల్ జిల్లా అధ్యక్షుడు పుల్లురు మధు గారు, సికింద్రాబాద్ IVF అధ్యక్షుడు రవి కుమార్ గారు, అయా జిల్లాల ప్రధాన కార్యదర్శిలు, కోశాధికారిలు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు హనుమంత్ రావు గారు, నీల శ్రీధర్ గారు IVF సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.








0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home