219 వ ఉచిత వివాహం మొగుళ్లపల్లి యూవ సేన ఉపేందర్ గారి ఆధ్వర్యంలో
ఈ రోజు
మొగుళ్లపల్లి యూవ సేన ఉపేందర్ గారి ఆధ్వర్యంలో
219 వ ఉచిత వివాహం 9.3.2025 ఉదయం 10.53 ని శ్రీకాంత్ గుప్తా కు నాగేశ్వరి తో పూర్తి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్ళి జరిగింది
శ్రీ కోటగిరి సుధాకర్.. ఉదయ లక్ష్మి కుమారుడు సచిన్.. సంధ్య గార్ల ఆర్థిక సహకారం తో శ్రీ దాస ఆంజనేయ దేవాలయం కొత్తపేట లో జరుగుతుంది
ఉచిత వివాహం ఇద్దరు స్త్రీ పురుషులను భగవంతుడు నిర్ణయిస్తె..ఏకం చేసే పవిత్రమైన కార్యక్రమం దేవుడు నాకు ఇచ్చిన వరం గా భావిస్తూ ఈ వివాహ కార్యక్రమం చేయడం నా పూర్వ జన్మ సుకృతం గా భావిస్తూ.. సర్వేజనా సుఖినోబవంతు.. మీ ఉపేందర్ మొగుళ్లపల్లి.. ప్రతి కార్యక్రమం కు సహాయ సహకారం చేస్తున్న మా స్నేహితులు చిదర రమేష్ తుమ్మల బాల్ రెడ్డి y సత్యనారాయణ రాఘవ రెడ్డి ఇమ్మడి నారాయణ పాల్గొన్నారు బంధువులు దాతలు ఏప్పుడు ఆనందం గా ఐశ్వర్యం గా ఆరోగ్యం ఉండాలని దేవునికి ప్రార్ధన





0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home