రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికల్లోఅమరవాది లక్ష్మీనారాయణ గారినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలీ.:అధ్యక్షులు తెలుకుంట్ల చంద్ర శేఖర్
రాబోవు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికల్లో భాగంగా ఈరోజు నలగొండ జిల్లాలోని స్టేట్ కౌన్సిల్ సమావేశం మిర్యాలగూడలోని రైస్ మిల్ అసోసియేషన్ భవనంలో జిల్లా అధ్యక్షులు తెలుకుంట్ల చంద్ర శేఖర్ గారి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించడం జరిగింది,జిల్లా లోని 65 మంది ఓటర్లకు గాను 46 మంది స్టేట్ కౌన్సిల్ సభ్యులు హాజరైన ఈ సమావేశంలో నల్లగొండ నలుమూలల నుంచి వచ్చిన కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా రాబోయే ఎలక్షన్లో అమరవాది లక్ష్మీనారాయణ గారినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది, మిగిలిన సభ్యులను ఫోన్లో సంప్రదించగా తమ ఓటును కూడా అమర వాది లక్ష్మీనారాయణ గారికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పడం జరిగింది, ఈ సమావేశంలో రాష్ట్రఉపాధ్యక్షులు ఊరె లక్ష్మణ్ , వనమా సూరి అనంతరాములు, వనమా వెంకటేశ్వర్లు,ఆలంపల్లి నర్సింహ,రాయపూడి భవాని ,తిరునగరు భార్గవ్, బుక్కఈశ్వ రయ్య టిరమేష్,తెడ్ల జవహర్ బాబు యా మదయాకర్ జైనిరాములు,నాంపల్లి భాగ్య పందిరి గీత,యమా కవిత వనమా హైమా అరుంధతి, లక్ష్మిశేట్టి పారిజాత,గుండా నాగరాజు, జిల్లా నాయకులు పాల్గొన్నారు...
జిల్లా ఆర్యవైశ్య మహాసభ
నల్లగొం


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home