ఆక్రమణల కూల్చివేతలపై దానం నాగేందర్ ఆగ్రహం, హెచ్చరిక By Rajashekhar Garrepally Published: Wednesday, January 22, 2025, 17:37 [IST] హైదరాబాద్: ఖైరతాబాద్ చింతల్‌బస్తీలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్రమ నిర్మాణాను కూల్చివేస్తున్న అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్దియా, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఖైరతాబాద్ షాదన్ కాలేజీ ఎదురుగా ఫుట్‌పాత్‌పై ఉన్న ఆక్రమణల కూల్చివేతలు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్కడికి చేరుకున్నారు. వెంటనే కూల్చివేతలు ఆపాలని అధికారులను కోరారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాకుండానే ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం జీవనం సాగిస్తున్న పేదవారిపై దౌర్జన్యం చేయడం ఏంటని మండిపడ్డారు. దిల్ రాజుపై ఐటీ కొరడా- మెరుపుదాడి: మెగా దెబ్బ" దావోస్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే వరకూ కూల్చివేతలు ఆపాలని అన్నారు. కూల్చివేతలు ఆపకపోతే అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తానంటూ హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కాగా, గతంలో దానం నాగేందర్ హైడ్రా కూల్చివేతపైనా ఆ
ఆక్రమణల కూల్చివేతలపై దానం నాగేందర్ ఆగ్రహం, హెచ్చరిక
హైదరాబాద్: ఖైరతాబాద్ చింతల్‌బస్తీలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్రమ నిర్మాణాను కూల్చివేస్తున్న అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్దియా, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఖైరతాబాద్ షాదన్ కాలేజీ ఎదురుగా ఫుట్‌పాత్‌పై ఉన్న ఆక్రమణల కూల్చివేతలు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్కడికి చేరుకున్నారు. వెంటనే కూల్చివేతలు ఆపాలని అధికారులను కోరారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాకుండానే ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం జీవనం సాగిస్తున్న పేదవారిపై దౌర్జన్యం చేయడం ఏంటని మండిపడ్డారు.
దిల్ రాజుపై ఐటీ కొరడా- మెరుపుదాడి: మెగా దెబ్బ" దావోస్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే వరకూ కూల్చివేతలు ఆపాలని అన్నారు. కూల్చివేతలు ఆపకపోతే అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తానంటూ హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కాగా, గతంలో దానం నాగేందర్ హైడ్రా కూల్చివేతపైనా ఆ


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home