శ్రీ భోనల శ్రీ నివాస్ గారు ( మన వైశ్యుడు ) జాతియ ఏక్తా పార్టీ అద్యక్డుడు 26-01- 2025 రోజు న నిరాహార దీక్షలు: జగిని నాగభూషణం
శ్రీ భోనల శ్రీ నివాస్ గారు ( మన వైశ్యుడు ) జాతియ ఏక్తా పార్టీ అద్యక్డుడు 26-01- 2025 రోజు న నిరాహార దీక్షలు :జగిని నాగభూషణం
చేస్తున్నందున మన రాష్ట్రంలో ని వైశ్యులంత సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా మన వైశ్యులు మీ మీ పట్టణాల్లో మన రాష్ట్ర సాదకుడు శీ అమరజీవి పొట్టి శ్రీ రాములు గారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి వారి కి శ్రద్దంజలి ఘటించి
ఆనతరం అమరజీవి పొట్టి శ్రీ రాములు గారి పేరు మారుస్తూన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని నినాదాలు/ నిరసన లు తెలపలని మా మనవి
నిరసన దీక్ష శిబిరం వెధీక కు మిత్రులు మన వైశ్యులందరు అధిక సంఖ్యలో రావాలి అని నా మనవి.
పార్టీ ల కు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతం చేద్దాం


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home