Tuesday, 21 January 2025

హైదరాబాద్ లోని LBనగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్డికపూల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో వైద్యులు గుండెను తరలించారు...

 హైదరాబాద్ లోని LBనగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్డికపూల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో వైద్యులు గుండెను తరలించారు...

ఇందుకోసం మెట్రో అధికారులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి
13KM దూరాన్ని 13 నిమిషాల్లో చేరుకొని పెషేంట్ కి సకాలంలో గుండెను అమర్చారు.❤️
ఇదే రోడ్డు మార్గంలో అయితే lb నగర్ నుండి లక్డికపూల్ వరకు ఎంత స్పిడుగా వెళ్లిన గంటకు తక్కువ కాదు
థాంక్యూ హైదరాబాద్ మెట్రో

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home