Wednesday, 4 December 2024

రోశయ్య గారి తృతీయ వర్ధంతి సందర్భంగా శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం ఆధ్వర్యంలో వితరణ కార్యక్రమం

 పూజ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కొణిజేటి రోశయ్య గారి తృతీయ వర్ధంతి సందర్భంగా శ్రీ కాశీ అన్నపూర్ణపూజ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కొణిజేటి రోశయ్య గారి తృతీయ వర్ధంతి సందర్భంగా శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య హృదశ్రమం మరియు నిత్యాన్న సత్రం పరిపాలన భవనం హిమాయత్ నగర్ street No 1 లో గల రోశయ్య గారి విగ్రహానికి కాశీ సత్రం ప్రథమ వైస్ ప్రెసిడెంట్ శ్రీ పువ్వాడి చంద్రశేఖర్ గారి అద్వర్యం లో పులమలలతో అలంకరించి ఘనంగా నివాళులు అర్పించినారు ఇట్టి కార్యక్రమంలో కాశీ సత్రం ప్రధాన కార్యదర్శి శ్రీ బచ్చు విలాస్ గారు వాసవి ఆర్యవైశ్య బిల్డింగ్ సొసైటీ ( శ్రీవారి సన్నిధి) ప్రధాన కార్యదర్శి శ్రీ బెలిదే వెంకటేష్  కోశాధికారి శ్రీ బచ్చు శ్రవణ్ మరియు బిల్డింగ్ సొసైటీ జాయింట్ సెక్రటరీ శ్రీ ఎర్రం ఈశ్వరయ్య గారు మరియు బుస్సా చంద్రశేఖర్ మరియు కాశీ సత్రం సిబ్బంది పాల్గొని అన్న వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వాసవి ఆర్యవైశ్య హృదశ్రమం మరియు నిత్యాన్న సత్రం పరిపాలన భవనం హిమాయత్ నగర్ street No 1 లో గల రోశయ్య గారి విగ్రహానికి కాశీ సత్రం ప్రథమ వైస్ ప్రెసిడెంట్ శ్రీ పువ్వాడి చంద్రశేఖర్ గారి అద్వర్యం లో పులమలలతో అలంకరించి ఘనంగా నివాళులు అర్పించినారు ఇట్టి కార్యక్రమంలో కాశీ సత్రం ప్రధాన కార్యదర్శి శ్రీ బచ్చు విలాస్ గారు వాసవి ఆర్యవైశ్య బిల్డింగ్ సొసైటీ ( శ్రీవారి సన్నిధి) ప్రధాన కార్యదర్శి శ్రీ బెలిదే వెంకటేష్  కోశాధికారి శ్రీ బచ్చు శ్రవణ్ మరియు బిల్డింగ్ సొసైటీ జాయింట్ సెక్రటరీ శ్రీ ఎర్రం ఈశ్వరయ్య గారు మరియు బుస్సా చంద్రశేఖర్ మరియు కాశీ సత్రం సిబ్బంది పాల్గొని అన్న వితరణ కార్యక్రమం









ఘనంగా నిర్వహించారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home