Saturday, 30 November 2024

కోలాటం జడ కొప్పులాట ముగింపు కార్యక్రమం* *పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి,

 *కోలాటం జడ కొప్పులాట ముగింపు కార్యక్రమం*


*పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి,



పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి*

*************************************************"నల్గొండ పట్టణంలోని 33 వ వార్డులో శ్రీ ఆంజనేయ మహిళా కోలాట బృందం (శ్రీ నగర్ కాలనీ సాయి ఫంక్షన్ హాల్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళల కోలాట బృందం ముగింపు కార్యక్రమం శనివారం రాత్రి జరిగింది.  

మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,సతీమణి చైతన్య, నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల్ల మోహన్ రెడ్డిలు పాల్గొని ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు శంకర్ రెడ్డి,33 వ వార్డు ఇన్చార్జి లింగస్వామి గౌడ్ , గుండెబోయిన వెంకన్న యాదవ్, కోలాట బృందం జ్యోతి రెడ్డి,సరిత,పుష్పలత ,సరళ , కోలాట బృందం మాస్టర్ రమేష్ , కాలనీ వాసులు కృపాకర్ రెడ్డి,విజయ్ కుమార్ రెడ్డి, వెంకట్ సంతోష్,ఎలక వెంకట్ రెడ్డి,శ్రీనివాస్,రవిచంద్ర, వెంకటేశ్వర్లు, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home