తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గ పర్యటనల షెడ్యూల్
తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గ పర్యటనల షెడ్యూల్
జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలనే ఉద్దేశంతో, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పర్యటనలు నిర్వహించాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన సంస్థాగత బలోపేతం, పార్టీ విస్తరణ, కార్యకర్తలతో క్షేత్రస్థాయి ప్రత్యక్ష సమావేశాలు, స్థానిక ప్రజాసమస్యలపై సమీక్ష తదితర అంశాలు ఈ సమావేశాల్లో చర్చిస్తారు.
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మొదటి విడత సమావేశం ఇటీవల జరిగింది. మిగిలిన 13 పార్లమెంట్ నియోజకవర్గాల పర్యటన ముగిసిన అనంతరం జీహెచ్‌ఎంసీ పరధిలోని 3 పార్లమెంట్ నియోజకవర్గాల పర్యటన ఉంటుంది.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home