ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణపై ఏసీబీ మెగా రైడ్స్..! ప్రభుత్వ లెక్కల్లో రూ.10 కోట్ల ఆస్తులు గుర్తింపు.. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి..! బహిరంగ మార్కెట్ విలువ రూ.200 కోట్లకు పైగా అక్రమ ఆస్తుల అనుమానం..! 2019లో రూ.26 లక్షల లంచం కేసులో పట్టుబడ్డ ముత్యం.. అప్పటి నుంచి నిఘా..! రెండోసారి ఏసీబీ దాడులు.. అవినీతి ఆరోపణలపై భారీ తనిఖీలు..! భార్య స్వప్న పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీలు, అపార్ట్‌మెంట్లు గుర్తింపు..! కూకట్‌పల్లిలో 8 ప్లాట్లు.. మూసాపేట్, ఆంజనేయనగర్‌లో నిర్మాణాలు వెలుగులోకి..! G+3 కమర్షియల్, రెసిడెన్షియల్ భవనాలు.. ఖానామెట్‌లో G+5 కమర్షియల్ బిల్డింగ్ గుర్తింపు..! బంగారం, వెండి, డైమండ్ జ్యువెలరీ, నగదు, కీలక పత్రాలు, ఫారిన్ లిక్కర్ స్వాధీనం..! కియా, మహీంద్రా, బలెనో కార్లు సహా మూడు ఫోర్‌వీలర్లు గుర్తింపు..! ఎక్సైజ్ అధికారులు కూడా రంగంలోకి.. సోదాలు ముమ్మరం..! ముత్యం కుమారుడిని బ్యాంకుకు తీసుకెళ్లిన ఏసీబీ.. లాకర్ తెరవనున్న అధికారులు..! బ్యాంక్ లాకర్‌లో భారీ ఆస్తి పత్రాలు ఉన్నట్లు అనుమానం..! ఖమ్మం జిల్లా పాల్వంచలో భారీ స్థాయిలో ఆస్తుల గుర్తింపు..! ఏసీబీ డీఎస్పీ మజీద్: "సోదాలు కొనసాగుతున్నాయి.. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం."
ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణపై ఏసీబీ మెగా రైడ్స్..!
ప్రభుత్వ లెక్కల్లో రూ.10 కోట్ల ఆస్తులు గుర్తింపు.. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి..!
బహిరంగ మార్కెట్ విలువ రూ.200 కోట్లకు పైగా అక్రమ ఆస్తుల అనుమానం..!
2019లో రూ.26 లక్షల లంచం కేసులో పట్టుబడ్డ ముత్యం.. అప్పటి నుంచి నిఘా..!
రెండోసారి ఏసీబీ దాడులు.. అవినీతి ఆరోపణలపై భారీ తనిఖీలు..!
భార్య స్వప్న పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీలు, అపార్ట్‌మెంట్లు గుర్తింపు..!
కూకట్‌పల్లిలో 8 ప్లాట్లు.. మూసాపేట్, ఆంజనేయనగర్‌లో నిర్మాణాలు వెలుగులోకి..!
G+3 కమర్షియల్, రెసిడెన్షియల్ భవనాలు.. ఖానామెట్‌లో G+5 కమర్షియల్ బిల్డింగ్ గుర్తింపు..!
బంగారం, వెండి, డైమండ్ జ్యువెలరీ, నగదు, కీలక పత్రాలు, ఫారిన్ లిక్కర్ స్వాధీనం..!
కియా, మహీంద్రా, బలెనో కార్లు సహా మూడు ఫోర్‌వీలర్లు గుర్తింపు..!
ఎక్సైజ్ అధికారులు కూడా రంగంలోకి.. సోదాలు ముమ్మరం..!
ముత్యం కుమారుడిని బ్యాంకుకు తీసుకెళ్లిన ఏసీబీ.. లాకర్ తెరవనున్న అధికారులు..!
బ్యాంక్ లాకర్‌లో భారీ ఆస్తి పత్రాలు ఉన్నట్లు అనుమానం..!
ఖమ్మం జిల్లా పాల్వంచలో భారీ స్థాయిలో ఆస్తుల గుర్తింపు..!
ఏసీబీ డీఎస్పీ మజీద్: "సోదాలు కొనసాగుతున్నాయి.. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం."

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home