దిల్ సుఖ్ నగర్ లోని కొత్తపేట ప్రాంతంలోకుబేర సిల్క్స్ 5 వ షోరూం
*హైదరాబాద్ లోని దిల్
సుఖ్ నగర్ లోని కొత్తపేట ప్రాంతంలో, 18-7-2026 శనివారం రోజున ఉదయం 11 గంటలకు, శ్రీ మిడిదొడ్డి శ్యామసుందర్ గారు అధినేతగా ఉన్న కుబేర సిల్క్స్ 5 వ షోరూం ప్రారంభోత్సవానికి హాజరై శుభాకాంక్షలు తెలిపిన గౌరవ అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గుప్త ఉపేందర్ గుప్తా , మొదలగున వారు పాల్గొన్నారు.






0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home