ఘనంగా వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం .,........
ఘనంగా వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం .,........
హైదరాబాద్... వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమము మహిళా దినోత్సవ వేడుకలు శనివారం రోజు కర్మన్ఘాట్ లోని శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది ఫౌండేషన్ గ్లోబల్ అధ్యక్షులుగా మేడ నరేష్ ప్రధాన కార్యదర్శిగా నారాయణస్వామి కోశాధికారిగా గ్రంధి సతీష్ ఉపాధ్యక్షులుగా కమలాపురం నాగేష్ లు మహిళా కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా ఎస్ విజయలక్ష్మి కే వసంత కోశాధికారిగా ఎస్ నీరజలు ప్రమాణస్వీకారం చేశారు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ శ్రీ శివ స్వామి మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని అన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గందే సుధాకర్ ఇమ్మడి జూఎలర్స్ అధినేత విబిజి నాయకులు ఇమ్మడి రమేష్.లా కేఫిన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణ. విబిజి ఫౌండర్లు మడిపడి గ రాము మడిపడిగ రాజు,ప్రసాద్,ఫౌండేషన్ నాయకులు రాజేశ్వర్ డొంకేశ్వర్ పబ్లిషెడ్ శివకుమార్ బుగ్గారి శివకుమార్ ఎల్వి సేవా వేదిక అధ్యక్షులు ఎల్వీ కుమార్ జగిని శ్శ్రీనివాస్.జగిని రమేష్ మయూకా డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ పి హరినాథ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలు ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు









0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home