ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం నుండి తిరిగి యధావిధిగా:జిల్లా కలెక్టర్ బి.చంద్ర శేఖర్
ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం నుండి తిరిగి యధావిధిగా:జిల్లా కలెక్టర్ బి.చంద్ర శేఖర్
మున్సిపల్ ఎన్నికల కోడ్ దృష్ట్యా రద్దు చేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం నుండి తిరిగి యధావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి.చంద్ర శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.
అందువల్ల జిల్లాలోని ప్రజలు వారి ఫిర్యాదులను ఈ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో సమర్పించుకోవచ్చని ఆయన తెలిపారు.
____________________________
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు,సమాచార శాఖ, నల్గొండ*


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home