°విశాఖ... గాజువాక*
°విశాఖ... గాజువాక*
74వ వార్డు నెహ్రు నగర్ సచివాలయం అడ్మిన్ గణేష్ 16 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ...
ఇంటి పన్ను, కుళాయి పన్నును బాధితుడు పేరు మీద నుండి అతని భార్య పేరు మీదకి మార్పు కోసం 25 వేలు లంచం డిమాండ్ చేసిన అడ్మిన్ గణేష్...
ముందు తొమ్మిది వేలు లంచం తీసుకోగా, మరో పదహారు వేలు లంచం ఇస్తే గాని పని పూర్తి చేయును అని డిమాండ్ చేసిన అడ్మిన్ గణేష్...
బాధితుడు పల్లా సత్తి బాబు నుండి 16 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ అడ్మిన్ గణేష్......

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home