50 వేల లంచం తో ఏసీబికి చిక్కిన అవినీతి అధికారులు
50 వేల లంచం తో ఏసీబికి చిక్కిన అవినీతి అధికారులు
ఫిర్యాదుధారునికి వనపర్తి జిల్లాలో గల రైస్ మిల్లుకు ప్రభుత్వ సీఎంఆర్ ధాన్యాన్ని కేటాయించడం కోసం" ఫిర్యాదుధారుని నుండి 50 వేల రూపాయలు
#లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ లిమిటెడ్ కార్యాలయంలోని
అసిస్టెంట్ మేనేజర్ (అకౌంట్స్) &
వనపర్తి జిల్లా ఇన్‌ఛార్జ్ మేనేజర్ - కుంభ జగన్ మోహన్ మరియు ప్రైవేట్ డ్రైవర్ - లావుడ్యా లక్ష్మణ్ నాయక్.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home