ఇమ్మడి రవికి ముందు నుండే క్రిమినల్ మెంటాలిటీ ఉంది: - సీపీ సజ్జనార్
ఇమ్మడి రవి మహారాష్ట్రలో ప్రహ్లాద్ కుమార్ అనే పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తీసుకున్నాడు
ఇమ్మడి రవికి ముందు నుండే క్రిమినల్ మెంటాలిటీ ఉంది
కరేబియన్, ఫ్రాన్స్, దుబాయ్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ దేశాలలో తిరుగుతూ వెబ్ okసైట్స్ డిజైన్ చేస్తూ సినిమాలు అప్లోడ్ చేసేవాడు
2019లో ఐ బొమ్మ వెబ్‌సైట్‌ను తెరిచి 110 డొమైన్లతో ఆపరేట్ చేసేవాడు
ఇమ్మడి రవి వెనకాల ఎవరున్నారు అనేది లోతుగా విచారణ చేస్తాం - సీపీ సజ్జనార్


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home