*రోశయ్య గారి సేవలు చిరస్మరణీయం*-
*రోశయ్య గారి సేవలు చిరస్మరణీయం*-
*TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు**రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,మంత్రులు శ్రీధర్ బాబు గారు, జూపల్లి కృష్ణారావు గారితో కలిసి పాల్గొన్న ఉప్పల*వైశ్య భీష్మ దివంగత రోశయ్య గారి జన్మదిన వేడుకల్ని అధికారికంగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.ప్రతి సంవత్సరం, జూలై 4న, రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ముఖ్యమంత్రి, పూర్వపు తమిళనాడు గవర్నర్, *వైశ్య భీష్మ* పితామహ స్వర్గీయ *కొణిజేటి రోశయ్య* గారి జయంతిని, అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేయడం మరియు...* రోశయ్య గారు నివసించే ప్రాంతంలో *ధరం కరం* రోడ్డు లోని వీధికి ఆయన పేరును ఖరారు చేయడం* కాంస్య విగ్రహాన్ని లకిడికపూల్, ఖైరతాబాద్ చౌరస్తాలో ఏర్పాటు చేయడం* రవీంద్రభారతిలో ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం25 లక్షల ఆర్యవైశ్యుల ప్రజల అదృష్టం,సౌభాగ్యంగా భావిస్తూ, 25 లక్షల వైశ్యుల పక్షాన నేను ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారిని, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుగ్గ రపు దయానంద్ గారు, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మెన్ కాల్వ సుజాత గారు, కొలేటి దామోదర్ గుప్త గారు. రోశయ్య గారి కుమారుడు శివ సుబ్బ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home