Wednesday, 5 March 2025

మహాసభ పరిరక్షణకై పరితపించే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని,: బచ్చు శ్రీనివాస్,

 ఆర్యవైశ్య బంధువులందరికీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో మండల హెడ్ క్వార్టర్ లో ఎక్కడ వీలైతే అక్కడ నాయకులందరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతున్న అమరవాది గారు ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీని ధిక్కరిస్తూ తను ఏర్పాటు చేసిన ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ను ఏర్పాటు చేసిన ఎన్నికల పర్యవేక్షణ అధికారుల చేత అకారణంగా, అన్యాయంగా, అక్రమంగా, ఒకరిని డిస్ క్వాలిఫై చేసి ఒకరిని విత్ డ్రా చేయించి, చేసిన విషయం కూడా తెలియ చెప్పకుండా,   విషయం కూడా సదరు అభ్యర్థికి చెప్పకుండా,  చంద్రపాల్ బృందం 15 సంవత్సరాలుగా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు నోటీస్ బోర్డ్ లో పెట్టేసి సీల్డ్ కవర్ పేరిట రేపు హైకోర్టుకు పంపిస్తున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీకి వ్యతిరేకంగా, వాళ్ళు అడిగిన సమాచారం ఇవ్వకుండా, ప్రభుత్వ కమిటీని ధిక్కరిస్తూ, వాళ్ళు రాసిన నియమావళి పాటించకుండా, వాళ్లు ఏర్పాటు చేసుకున్న అధికారుల చేత  ఎన్నికైనట్లు వాళ్లే నిర్ణయించుకొని ఎన్నికైనట్లు ప్రకటించుకున్నారు. ఇది ఇది పూర్తిగా అప్రజా స్వామికి చర్య. ప్రజాస్వామ్యాన్ని కాల రాసినటువంటి చర్య. ఇట్టి విషయమై కోర్టులలో కేసులు నడుస్తున్నప్పటికీ కూడా, గెలుపును ప్రకటించుకున్నారు. కావున మనందరం  ఖండించవలెను.

ఎక్కడికక్కడ ప్రధాన కార్యదర్శులు మండల అధ్యక్షులు ఇప్పుడే పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేయగలరు.

మహాసభ పరిరక్షణకై పరితపించే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని,

మీ ఆత్మీయ అభి

లాషి,


 బచ్చు శ్రీనివాస్,

మాహసభ శాశ్వత సభ్యులు  సీనియర్ టిఆర్ఎస్ నాయకులు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home