మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి:ఉప్పల శ్రీనివాస్
9
*మహిళలు అన్ని రంగా
- *TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు*
* గోల్డ్ రౌండ్
* సిల్వర్ రౌండ్
* ఎలక్ట్రానిక్స్ రౌండ్
* ఫర్నిచర్ రౌండ్స్
* Casa డెకూర్
* టూ వీలర్ రౌండ్
లలో మరియు 108 లక్కీ డిప్స్ లో ఏదో ఒక గిఫ్ట్ పట్టుకెళ్ళలనే సంకల్పంతో వచ్చామని చాల చాల ఆనందంగా ఉందని అక్కడికి వచ్చిన మహిళలందరూ అనుకుంటున్నారు. అందరూ పసందైన భోజనం ఆరగించామని, ఇంత మంది మహిళలకు చక్కని సౌకర్యాలు పొందు పరిచారని, AC హాల్ లో రాత్రి వరకు ఎలాంటి అలసట లేకుండా గడిపామని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. కొంత మంది మహిళలు *IVF లో చేరాలి, మా ఏరియాలో డివిజన్ పెట్టాలి అంటే ఎవరినీ సంప్రదించాలి అని IVF బ్యాడ్జీ కట్టుకున్న మెంబర్ లను అడిగి వారి యొక్క సందేహాలను తీర్చుకున్నారు.* ప్రతి మహిళ వచ్చే సంవత్సరం వరకు నేనూ IVF Mahila గా వస్తాను అనడం మాకు ఆనందం కలిగించింది. ఇది ఒక *మహిళా ప్రభంజనం* అదే *IVF మహిళా శంఖారావం.*
*ఇంతమంది* జనం రావడం నేను ఎప్పుడూ చూడలేదని, ఆమె చాలా ఆనందించి మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.....
రాజకీయ భాగస్వామ్యం చాలా విస్తృతమైన పదం, దీని అర్థం కూడా చాలా విస్తృతమైనది, భాగస్వామ్యం అంటే ఓటు హక్కుకి పరిమితం కాదు, అన్నింటికీ సంబంధించింది, అంటే నిర్ణయం తీసుకోవడం రాజకీయ క్రియాశీలత రాజకీయ స్పృహ మొదలైనవి, భారత దేశంలోని మహిళలు ఓటింగ్ లో పాల్గొంటారు. ప్రభుత్వ కార్యాలయాల లోనూ దిగువ స్థాయిలలో పురుషుల కంటే ఎక్కువ పోటీ చేస్తారు. రాజకీయ క్రియాశీలత ఓటింగ్ రంగాలలో మహిళల రాజకీయ భాగస్వామ్యం బలంగా ఉంటుంది. రాజకీయాల్లో లింగ అసమానతలను రూపుమాపడానికి భారత ప్రభుత్వం స్థానిక ప్రభుత్వ స్థానాలలో మహిళల కోసం *రాజకీయ రిజర్వేషన్లు* ఏర్పాటు చేసిందని ఆమె అన్నారు. మహిళలు రాజకీయ రంగంలో రాణిస్తూ, మంచి మంచి పదవులు స్వీకరించాలని ఆమె మహిళలకు బోధించారు.
నేడు స్త్రీలు బయటకు వచ్చి పురుషులతో పోటీగా చదువుతూ ఉద్యోగాలు చేస్తూ పురుషుల పరిమితమైన విజయాన్ని సైతం తగ్గించు కుంటున్నారని, పూర్తి ఆర్థిక స్వేచ్ఛను అనుభ విస్తున్నారని, ఆధునిక కాలంలో *ఆడది అబల* కాదు *సభల* అనగా పురుషులతో సమాన స్థాయికి చేరుకోగలరని, నేడు నిరూపించు కుంటున్నారని, అయితే స్త్రీ సాధికారత వల్ల గృహిణి పాత్ర మాత్రం కాస్త తక్కువైందని, పిల్లలకు, తల్లి శిక్షణ కొరబడిందని, స్త్రీ ఆర్థిక స్వేచ్ఛ దుర్వినియోగం వల్ల కుటుంబ వ్యవస్థ కాస్త బలహీన పడిందని, ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈరోజు *మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు*.
రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నీలా శ్రీధర్, ఐవీఫ్ ప్యాట్రాన్ శ్రీ కాచం కృష్ణమూర్తి గుప్త, రాష్ట్ర సేవాదళ్ చైర్మన్ డాక్టర్ బాలు, రాష్ట్ర ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్ శ్రీ బొనగిరి శ్రీనివాస్, స్టేట్ మెంబర్షిప్ కమిటీ చైర్మన్ శ్రీ తాళ్ళ పల్లి రాము, IVF Telangana State Legal Cell Convenor Kotagiri Sridher Guptha ,రాష్ట్ర యూత్ విభాగం ప్రెసిడెంట్ శ్రీ కట్టా రవికుమార్ గుప్త గారు, జనరల్ సెక్రటరీ శ్రీ రోంపల్లి సంతోష్ కుమార్ గారు, కోశాధికారి కొల్పూరీ శ్రీ నరేష్ కుమార్ గారు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంటు శ్రీ బెల్దే నరసింగరావు గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ బిజ్జాల నవీన్ గారు, శ్రీ చింతల రజినీకాంత్ గుప్త గారు, శ్రీ సంబు పాండగుప్త, శ్రీ బెళ్దే రవికుమార్ గారు మరియు వాస రాజేంద్రప్రసాద్, పోతుగంటి ప్రవీణ్, శ్రీ సుంకు లక్మి నారాయణ, శ్రీ వేంకటేశ్వర బాబు నియోజకవర్గ, డివిజన్ ల కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు, ఐవిఫ్ సభ్యులు.
ఆర్యవైశ్య ప్రముఖులు శ్రీ బిగాల గణేష్ గుప్త గారు Ex-MLA అర్బన్ నిజామాబాద్, శ్రీ మొగుళ్లపల్లి ఉపేందర్ గారు సెన్సార్ బోర్డు మెంబర్, శ్రీ గౌరీ శెట్టి ప్రభాకర్ గారు, శ్రీ పోలా విజయ్ కుమార్ గారు Retd SP CID, శ్రీ కర్నాటి విజయ్ కుమార్ గుప్త గారు, శ్రీ MLR గుప్తా గారు, శ్రీ LV కుమార్ గారు, శ్రీ మల్లికార్జున గుప్తా గారి, WAM అధ్యక్షుడు శ్రీ రామకృష్ణ టంగుటూరి గారు, వాసవి సేవ కేంద్రం అధ్యక్షుడు శ్రీ రమేష్ గుప్త గారు, కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీ వాసు గారు, జగినీ ఫర్నిచర్ శ్రీనివాస్ & జగినీ రమేష్, శ్రీ కూర నాగరాజు గారు మరియు
ఆర్యవైశ్య సంఘాల నాయకులు, నాయకామణులు తదితరులు పాల్గొన్నారు.













0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home