Acb అధికారుల చేతికి చిక్కిన ఎ.డి.ఇ.
Acb అధికారుల చేతికి చిక్కిన ఎ.డి.ఇ.
"ఒక ఫార్మా కంపెనీ లో నెట్ మీటర్ ను ఏర్పాటు చేసినందుకు, డి.ఇ.ఆపరేషన్స్ చౌటుప్పల్ చేత అట్టి మీటర్ ను అనుసంధానం చేయడానికి మరియు ఇంకొక ఫార్మా కంపెనీకి సంబంధించి పెండింగులో గల ఫిర్యాదుధారునికి సంబంధించిన బిల్లులను
స్వీకరించేందుకు" అధికారికంగా అనుకూలతను చూపించేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ. 70,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారుల చేతికి చిక్కిన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని టి.జి.ఎస్.పి.డి.సి.ఎల్. లో పనిచేస్తున్న ఎ.డి.ఇ. (ఆపరేషన్స్) గాజుల శ్యామ్ ప్రసాద్.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home