తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ ఎన్నికల షెడ్యూల్
తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఎన్నికల షెడ్యూల్
ప్రకటించిన అధ్యక్షులు శ్రీ అమరవాది లక్ష్మినారాయణ గారు ఎన్నికల కోసం ప్రసంగిస్తున్న ఎన్నికలు 25 మార్చ్ 2025 తేదీ నిర్ణయం చేశారు . రెండవ సారి సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్ గా వంచ్చినందుకు అధ్యక్షులు అమరవాది గారు MLC శ్రీ బొగ్గారాము దయానంద్ గారు సెక్రటరీ org శ్రీ గణేష్ అన్న శ్రీ చంద్ర పాల్ మెదక్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, మంచిర్యాల చైర్మన్ కాంతయ్య గారు,కొన్లే మల్లికార్జున్ గారు సన్మానం చేసారు ఉపేందర్ మొగుళ్లపల్లి కి.



0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home