Monday, 6 January 2025

*గేగులు* (తెగలు)


 *గేగులు* (తెగలు)

ఇందులో పీచు, క్యాల్షియం, ఫాస్పరస్, ధాతువులు, ఒమేగా-3 పుష్కలంగా వున్నాయి.       అలాగే పొటాషియం, విటమిన్ బి, బి1, బి3, సి వంటివి కూడా వున్నాయి.

 (తేగలు) గేగులు.. ఆరోగ్యానికే కాకుండా అందానికి మేలు చేస్తాయి. *బ్లడ్ క్యాన్సర్‌కు* (తేగలు) చెక్ పెడతాయి. క్యాన్సర్‌ను తొలి దశలోనే నిర్మూలించే శక్తి తేగలకున్నాయి. *ఇందులోని పీచు జీర్ణక్రియకు ఎంతగానో తోడ్పతుతుంది*. పెద్దపేగుల్లో మలినాలను చేరకుండా చేస్తుంది. టాక్సిన్లను తొలగిస్తుంది. ఇందులోని క్యాల్షియం ఎముకలకు బలాన్నిస్తాయి. ఫాస్పరస్ శరీరానికి దృఢత్వాన్నిస్తాయి.

 మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి ఇక సి విటమిన్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది రక్తంలోని తెల్లకణాలను వృద్ధిచేస్తుంది*. ఆకలిని నియంత్రించే శక్తి (తేగలకు) గేగులకు వుండటంతో అధిక ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. తద్వారా బరువు తగ్గుతారు. శరీరానికి చలవనిచ్చి.. నోటిపూతను తగ్గిస్తుంది. వేసవిలో వచ్చే చెమటకాయలను తేగలు నివారిస్తాయి.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home