Friday, 3 January 2025

పోలా విజయకుమార్ అన్నగారిని మర్యాదపూర్వకంగా కలిసిన:కొత్తపేట అధ్యక్షులు మాడూరి వాసు

 ఆర్యవైశ్య సంఘం కొత్తపేట ఈరోజు మృదు స్వభావి పోలీస్ డిపార్ట్మెంట్లో అంచలంచలుగా ఎదిగి సిఐడి   ఎస్పీ గా పదోన్నతి పొందిన మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ  పోలా విజయకుమార్ అన్నగారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది  శుభాకాంక్షలు పోల విజయకుమార్ అన్నగారికి ఇంకా ఉన్నత పదవులు రావాలని  అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్న వారిలో ఆర్యవైశ్య సంఘం కొత్తపేట  అధ్యక్షులు మాడూరి వాసు గుప్తా అత్యం సత్తయ్య తాడేపల్లి ప్రభాకర్ రేణిగుంట శ్రీనివాస్ ఉప్పల బాల శ్యామ్ గుప్తా మరియు కార్యవర్గ సభ్యులు. 


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home