డి ఈ ఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సమావేషం లో మంత్రి కామెంట్స్
@ నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ 135 జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.
@ మర్రిగూడా బై పాస్ వద్ద డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించిన మంత్రి,
@ డి ఈ ఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సమావేషం లో మంత్రి కామెంట్స్
@ చదువు ద్వారానే అభివృద్ధి సాధ్యం
@ డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ ఖ్యాతి పొందారు.
@ అందరూ చదువుకోవాలి
@ చదువు పై ఉన్న ప్రేమతో ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా బొట్టుగూడా స్కూల్,జూనియర్ కాలేజి కట్టించాను
@ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది
@ కుల మతాలకు అతీతంగా అందరికి రేషన్ కార్డులు ఇస్తున్నాము
@ అన్ని కులాలు, మతాల పిల్లలు ఒకేచోట చదివేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం
@నియోజక వర్గానికి ఒక తెలంగాణ మోడల్ స్కూల్
@ డి ఈ ఓ ఆఫీస్ చౌరస్తాను సుందరీకరించి డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ చౌరసాగా నామకరణం చేస్తాం.
@ పాల్గొన్న నల్గొండ మేయర్ బుర్రి చైతన్య జిల్లా కలెక్టర్ బి.చంద్ర శేఖర్.





0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home