ఏసీబీ డీజీకి పీఎస్‌ఎం మెడల్
ఏసీబీ డీజీకి పీఎస్‌ఎం మెడల్
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీ విజయ్‌కుమార్‌కు ప్రెసిడెంట్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ (పీఎస్‌ఎం)ను సీఎం రేవంత్‌రెడ్డి బహూకరించారు. సంగారెడ్డి ఎస్పీ ఎం రమణకుమార్‌కు పీఎస్‌ఎంను సీఎం బహూకరించారు. హైదరాబాద్,: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీ విజయ్‌కుమార్‌కు ప్రెసిడెంట్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ (పీఎస్‌ఎం)ను సీఎం రేవంత్‌రెడ్డి బహూకరించారు. సంగారెడ్డి ఎస్పీ ఎం రమణకుమార్‌కు పీఎస్‌ఎంను సీఎం బహూకరించారు. వీరితో పాటు మరో 10 మందికి మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీసెస్ (ఎంఎస్‌ఎం), 19 మందికి గ్యాలంట్రీ మెడల్స్‌ను ప్రదానం చేశారు. కే రామకృష్ణ, బండి వెంకటేశ్వరరెడ్డి, ఆత్మకూరి వెంకటేశ్వర్లు, అరవేటి భానుప్రసాద్ రావు, అజెళ్ల శ్రీనివాసరావు, ఎస్ వెంకటేశ్వర్లు, మహాంకాళి మధు, కకెర్ల శ్రీనివాస్, ఏ సత్యనారాయణ, రాసమోని వెంకటేశ్వర్లు ఎంఎస్‌ఎం మెడల్స్ పొందారు.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home