Sunday, 2 March 2025

ఆర్యవైశ్యుల ఎన్నికల విషయంలో గందరగోళం సృష్టిస్తున్న ఎన్నికల అధికారిపై ఫిర్యాదు

          

 ఎన్నికల అధికారిపై కేసు నమోదు చేసిన పోలీసులు


ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయని ప్రభుత్వం త్రి సభ్య కమిటీని వేయగా వారిని ధిక్కరిస్తూ ఒక వర్గానికి కొమ్ముకాస్తూ… వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ…. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ…. ఆర్యవైశ్యుల్లో గందరగోళం సృష్టిస్తున్న ఎన్నికల అధికారి టి.చంద్రపాల్ పై ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్ష అభ్యర్థి, విద్య కమిటీ చైర్మన్ మిడిదోడ్డి శ్యాం సుందర్, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు బచ్చు రామకృష్ణ తదితరులు సైఫాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home