ఉచిత వివాహం 215 వది మొగుళ్లపల్లి యూవ సేన ఉపేందర్ ఆధ్వర్యంలో
ఉచిత వివాహం 215 వది
మొగుళ్లపల్లి యూవ సేన ఉపేందర్ ఆధ్వర్యంలో
215 వ ఉచిత వివాహం చి. ల. సౌ.సంగీత చి. అరవింద్ గార్లతో. 22.12.2024 ఉదయం 10.30 ముహూర్తం శ్రీ దాస ఆంజనేయ దేవాలయం కొత్తపేట హైద్రాబాద్ లో జరిగింది
ఒక బీద వారి వివాహం కోటి జన్మల పుణ్యం ఆ అదృష్టం నా దాతలకు నాకు వారి ద్వారా కల్పించిన అదృష్టం గా భావిస్తూ సదా మీ సేవలో ఉపేందర్ మొగుళ్లపల్లి , బంగారు పుస్తెలు మట్టెలు సర్వ శ్రీ కోటగిరి సుధాకర్ ఉదయ శ్రీ దంపతులు ,ఇంకా ప్రతి పెళ్ళి కి శ్రీ రామిని విజయ్ పెద్ది చెంద్రమౌళి తుమ్మల బాల్ రెడ్డి విజ్ఞాన్ బస్సా శ్రీనివాస్ హైదరాబాద్ బొగ్గారపు వెంకటేష్ అన్న
నేను నిర్వహించే ప్రతి సేవా కార్యక్రమములకు సహకారం సహాయం అందించే నా స్నేహితులు బంధువులు నా దాతలు దేవుళ్ళతో సమానం మానవ రూపంలో ఉన్న దేవుళ్ళు వారికీ కృతజ్ఞతలు.






0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home