*ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండ రామ్ గారిని సన్మానించిన ఉప్పల*
*ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండ రామ్ గారిని సన్మానించిన ఉప్పల*
చిక్కడపల్లి లోని త్యాగరాజ గానసభలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండ రామ్ గారిని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ( IVF) నాయకులతో కలిసి ఘనంగా సన్మానించిన TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల రజినీకాంత్ గుప్త జనగామ జిల్లా అధ్యక్షుడు బిజ్జల నవీన్ గారు, రాష్ట్ర యువజన సంఘం నాయకులు Rama krishna,నరేష్ గుప్తగారు, భరత్ గుప్త సాయి గుప్త శ్రీధర్ వీరేందర్ గుప్త, TJS Leader Pushpa Latha తదితరులు పాల్గొన్నారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home