Saturday, 31 August 2024

*పూలతో లక్ష్మి దేవి సహస్ర నామాలు కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల*





                                   *పూలతో లక్ష్మి దేవి సహస్ర నామాలు కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల*

కొత్త పేట శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూలతో లక్ష్మి సహస్ర నామాలు సామూహిక శ్రీ దేవి కడ్గమల సొత్ర పారాయణం మంత్ర పుష్ప నీరాజనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆ లక్ష్మి దేవి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మంజుల రాజు, రామ్ నారాయణ, పుర్షో త్తం గుప్త ,Neela sridher, Ramanaiah, Lokesh Guptha,భునన గిరి శ్రీనివాస్ మరియు వడ్డేపల్లి అంజయ్య స్వామి ,రాజు తదితరులు పాల్గొన్నారు.
Todas las reacc

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home