విజయవంతంగా జరిగిన వధూవర పరిచయ వేదిక.
*హైదరాబాద్ జిల్లా ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ సరాబు లక్ష్మణ్ గుప్త గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ కటకం శివకుమార్ గుప్త గారు, కోశాధికారి శ్రీ లింగ ప్రకాష్ గుప్త గారు మరియు వారి కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో, హైదరాబాద్ లోని కాచిగూడ ప్రాంతంలో గల కాచిగూడ వైశ్య హాస్టల్ లోని ఆడిటోరియం వేదికగా, 1-9-2024 ఆదివారం రోజున ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు అత్యంత విజయవంతంగా జరిగిన వధూవర పరిచయ వేదిక.














0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home